Secundrabad Railway Station లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఉదయం నుంచి ఆందోళనలు చేస్తున్న నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. పోలీసుల ప్రత్యేక బృందాలు పెద్దసంఖ్యలో చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఫ్లాట్ ఫాంలను క్లియర్ చేశారు. రైలు సర్వీసుల పునురుద్ధరణకు అధికారులు అంగీకరించారు.